ట్రీట్ మెంట్ కోసం విశాఖ వెళుతున్న చిరంజీవి!

  • నేచురోపతి ట్రీట్ మెంట్ చేయించుకోనున్న చిరు
  • శరీరం కాంతిమంతం అవుతుందట
  • స్కిన్ కూడా రేడియేట్ అవుతుందట
తన 151వ చిత్రం 'సైరా' షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి బిజీగా ఉన్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త వెలుగు చూసింది. ట్రీట్ మెంట్ కోసం త్వరలోనే చిరంజీవి వైజాగ్ వెళుతున్నారట. నేచురోపతి ట్రీట్ మెంట్ కోసం ఆయన అక్కడకు వెళ్లబోతున్నారు. ఈ ట్రీట్ మెంట్ చేయించుకుంటే శరీరం కాంతిమంతం అవుతుందట. స్కిన్ కూడా రేడియేట్ అవుతుందని చెబుతున్నారు. రామ్ చరణ్ నిర్మాణంలో 'సైరా' సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
Go Back to Shorts
Chiranjeevi
naturopathy
treatment
visakhapatnam

More Telugu News